బ్రేకింగ్ : ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కాబోయే ముఖ్యమంత్రినని తేల్చి చెప్పారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేది లేదు [more]

Update: 2019-10-29 07:57 GMT

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కాబోయే ముఖ్యమంత్రినని తేల్చి చెప్పారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేది లేదు పొమ్మన్నారు. మహారాష్ట్రలో తాము ఒంటరిగానే ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. శివసేన సగం కాలం తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫడ్నవిస్ వ్యాఖ్యలతో్ మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. శివసేన డిమాండ్లకు తలొగ్గేది లేదని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News