సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ట్విట్టర్ [more]

Update: 2021-03-27 06:02 GMT

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే సచిన్ టెండూల్కర్ కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయినా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ గా తేలింది. మిగిలిన కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు.

Tags:    

Similar News