బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతూ… పెరుగుతూ.. కరోనా?

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-10-16 03:03 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,224 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,256 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 23,203 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,94,658 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News