బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

Update: 2020-11-14 03:45 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,713 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,401 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 16,404 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,38,908 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News