బ్రేకింగ్ : తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-11-02 03:48 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,348 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 17,630 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 22.21 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News