telangana corona update : తెలంగాణలో యాక్టివ్ కేసులు ఎన్ని అంటే?

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

Update: 2021-10-29 01:41 GMT

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,000 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,952 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 4,126 ​ యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,62,714 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News