telangana corona update Nov 8 : తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

Update: 2021-11-08 01:39 GMT

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,489 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,966 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,764 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,64,759 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News