telangana corona update : తెలంగాణలో కొనసాగుతున్న కరోనా

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

Update: 2021-11-02 01:18 GMT

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,623 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,958 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,974 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,63,498 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News