ap corona update NOV 10: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్పల్పంగా పెరిగాయి. 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2021-11-10 12:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్పల్పంగా పెరిగాయి. 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,066 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,406 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,220 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,51,440 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News