తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,707 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 16 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం [more]

Update: 2021-06-11 14:09 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,707 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 16 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,456 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,00,318 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,74,103 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News