పండగ పూట కూడా వదిలిపెట్టరా?

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కక్ష గట్టి కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ [more]

Update: 2021-03-11 03:09 GMT

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కక్ష గట్టి కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. శివరాత్రి అని కూడా చూడకుండా పోలీసులు కొల్లు రవీంద్రను అమానుషంగా అరెస్ట్ చేయడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. దొంగఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News