లాక్ డౌన్ లోనే రేపు చంద్రబాబు బర్త్ డే

చంద్రబాబు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు. గత ఏడాది కూడా తన [more]

Update: 2020-04-19 07:21 GMT

చంద్రబాబు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు. గత ఏడాది కూడా తన పుట్టిన రోజును చంద్రబాబు జరుపుకోలేదు. కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ అమలు అవుతుండటంతో చంద్రబాబు ఈ పుట్టిన రోజును కూడా హైదరాబాద్ లోనే జరుపుకోనున్నారు. పార్టీ నేతలు కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కరోనా సమయంలో సాయం అందించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News