బ్రేకింగ్ : షూటింగ్ లకు అనుమతి.. కేంద్రం ఆదేశాలు

దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. షూటింగ్ సమయంలో [more]

Update: 2020-08-23 06:04 GMT

దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. షూటింగ్ సమయంలో ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని పేర్కొంది. మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని నిబంధనల్లో పేర్కొంది. భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరింది. అలాగే షూటింగ్ స్పాట్లకు విజిటర్లకు అనుమతి ఇవ్వవద్దని కోరింది.

Tags:    

Similar News