రెండు లక్షలకు పైగా దొంగ ఓట్లు

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో [more]

Update: 2021-04-18 01:11 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా దొంగ ఓట్లు పోలయ్యాయని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి సహకరించడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకెొచ్చిన వారితో పెద్దయెత్తున దొంగ ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. ఇక్కడి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News