వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ?

వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలశౌరి బీజేపీలో చేరుతన్నారంటూ [more]

Update: 2020-08-29 02:50 GMT

వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలశౌరి బీజేపీలో చేరుతన్నారంటూ ఒక యూట్యూబ్ ఛానల్ లో పదే పదే ప్రసారం చేయడంతో ఆయన ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను ఇప్పటికే ప్రశ్నించినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలిపారు. ఛానల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Tags:    

Similar News