స్థిరంగా బంగారం ధరలు

బంగారం ధరలు నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం

Update: 2022-01-05 01:53 GMT

బంగారం ధరలు నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం. గత కొద్ది రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉండంటంతో కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వల్ల ధరలు పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ప్రకారం ధరల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుందని అంటున్నారు.

ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,900 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా అలాగే కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News