నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డెలాయిట్ లో ఉద్యోగాలు

గ్లోబల్ అకౌంటింగ్ అండ్​ కన్సల్టింగ్ సంస్థ 'డెలాయిట్' నిరుద్యోగులకు

Update: 2023-11-28 10:03 GMT

గ్లోబల్ అకౌంటింగ్ అండ్​ కన్సల్టింగ్ సంస్థ 'డెలాయిట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డెలాయిట్ సంస్థలో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగం కావాలనుకున్న వాళ్లకు ఉండాల్సిన అర్హతలను ఇక్కడ మీరు గమనించవచ్చు.

అర్హత:
*ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
*MS ఆఫీస్ మీద పరిజ్ఞానం.. SAP మీద కూడా పట్టు ఉంటే మంచిది.
*మీరు స్వతంత్రంగా పని చేయవచ్చు, ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. అత్యవసరమైన పనులను పూర్తీ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
*మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. (వ్రాతపూర్వక, మౌఖిక), సమస్యలను పరిష్కరించే నైపుణ్యం.. కీలక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉండాలి.
*సెల్ఫ్ మోటివేటర్.. ఇండిపెండెంట్ గా ఉండాలి.
*కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్న వారు.
*ఒత్తిడిని తట్టుకోగలిగే.. సానుకూల వైఖరి ఉన్న వారు.
*ముందుచూపుతో పని చేయడం.. మీ ఒపీనియన్స్ ను ధైర్యంగా చెబుతూ.. సంస్థ ఎదుగుదలకు కృషి చేయగలగాలి

https://usijobs.deloitte.com/careersUSI/


Tags:    

Similar News