Big Breaking : టీడీపీ లిస్ట్ విడుదల.. గంటాకు భీమిలీ టిక్కెట్
తెలుగుదేశం పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. లోక్ సభ, శాసనసభకు అభ్యర్థులను ప్రకటించింది.
tdp, candidate, mlc of local bodies, visakha district
తెలుగుదేశం పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. లోక్ సభ, శాసనసభకు అభ్యర్థులను ప్రకటించింది. గంటా శ్రీనివాసరావుకు భీమిలీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుకు స్థానం కల్పించింది. పాడేరు - వెంకట రమేష్, దర్శి నుంచి జి. లక్ష్మి పోటీ చేయనున్నారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్థులు
భీమిలీ - గంటా శ్రీనివాసరావు
చీపురుపల్లి - కళా వెంకట్రావు
పాడేరు - వెంకట రమేష్ నాయుడు
దర్శి - గొట్టిపాటి లక్ష్మి
ఆలూరు -వీరభద్రగౌడ్
గుంతకల్ - గుమ్మనూరి జయరాం
అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం
కదిరి - కె. వెంకటప్రసాద్
పార్లమెంటు అభ్యర్థులు
అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ
కడప - భూపేష్ రెడ్డి
విజయనగం - అప్పలనాయుడు
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి