TDP : టీడీపీ మూడో జాబితా విడుదల.. సీట్లు దక్కిందెవరికంటే?
తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలయింది. పదకొండు అసెంబ్లీ స్థానాలకు, పదమూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు
tdp, candidate, mlc of local bodies, visakha district
తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలయింది. పదకొండు అసెంబ్లీ స్థానాలకు, పదమూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.
శృంగవరపు కోట - కోళ్ల లలిత కుమారి
పాతపట్నం - గోవిందరావు
పలాస - గౌతు శిరీష
శ్రీకాకుళం - గొండు శంకర్
మైలవరం - వసంత కృష్ణప్రసాద్
పెనమలూరు - బోడె ప్రసాద్
చీరాల - మాల కొండయ్య
కాకినాడ సిటీ - వెంకటేశ్వరరావు
అమలాపురం - ఆనందరావు
నరసరావుపేట - చదలవాడ అరవిందరావు
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎంపీ అభ్యర్థులు
శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం - భరత్
గుంటూరు - చంద్రశేఖర్
నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు
ఏలూరు - పుట్టా మహేశ్ యాదవ్
అమలాపురం - గంటి హరీశ్
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కర్నూలు - బస్తిపాటి నాగరాజు
హిందూపురం - బీకే పార్థసారధి
విజయవాడ - కేశినేని చిన్ని
బాపట్ల - కృష్ణప్రసాద్
చిత్తూరు - ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి