Ap Exiti Polls : పార్థాదాస్ ఎగ్జిట్ పోల్స్.. వైసీపీదే అధికారం
ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ అధికారంలోకి వస్తుందని పార్ధాదాస్ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పింది.
third list of the in-charges of ysr congress party constituencies
ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ అధికారంలోకి వస్తుందని పార్ధాదాస్ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పింది. 110 నుంచి 120 స్తానాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. టీడీపీ కూటమి 55 నుంచి 65 స్థానాలకే పరిమితమవుతుందని తెలిసింది. పార్ధాదాస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వస్తాయని తెలిపింది.
తొలి ఫలితం...
అయితే పార్ధాదాస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో నిజం ఎంత ఉన్నది అన్నది పక్కన పెడితే తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్నికల్లో వైసీపీకి తొలి ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే మిగిలిన సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు వైసీపీకి అనుకూలంగా మారారని మాత్రం ఈ సంస్థ తెలిపింది.