Tue Mar 31 2026 11:34:54 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఈరోజు చంద్రబాబు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు.ఉదయం 11.10 గంటలకు క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు.
వివిధ శాఖలపై సమీక్ష...
అనంతరం 12.30 గంటలకు క్వాంటం కంప్యూటర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీజీపై సమీక్షను నిర్వహిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తారు
Next Story

