Wed Apr 15 2026 14:47:25 GMT+0530 (India Standard Time)
రేపు ఏపీలో 62 అన్న క్యాంటిన్ల ప్రారంభం
పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం, రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లోనూ 62 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానుంది.
ధరణి కోటలో రేపు...
కొత్త వాటితో కలిపి అన్న 269 కు పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య. ధరణికోటలో రేపు లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్ లను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అన్న క్యాంటీన్లో సీఎం చంద్రబాబు భోజనం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేయనున్నారు.
Next Story

