Mon Nov 23 2026 19:49:31 GMT+0530 (India Standard Time)
Mineral Reserve : ఏపీలో అరుదైన ఖనిజ నిల్వల అన్వేషణ
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఖనిజ నిల్వల అన్వేషణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఖనిజ నిల్వల అన్వేషణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అరుదైన ఖనిజాల నిల్వల అన్వేషణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈవీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు...
ఈవీ బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. రాష్ట్రంలోని అరుదైన ఖనిజ నిల్వల వెలికితీతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. తీరప్రాంతం లో ఖనిజ వనరులు ఉన్న ప్రదేశాలను గుర్తించిన ప్రభుత్వం, వీటి వెలికితీతకు ప్రభుత్వం సిద్ధమయింది.
Next Story

