Fri Jan 30 2026 00:19:58 GMT+0000 (Coordinated Universal Time)
IPl 2024 : నేటి ఐపీఎల్ మ్యాచ్.. మజా చేసేయండి
నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్కత్తా నైట్ రైడర్స్ పోటీ పడనుంది

నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్కత్తా నైట్ రైడర్స్ పోటీ పడనుంది. బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఊపు మీద ఉంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలని భావిస్తుంది.
బెంగళూరులోనే కావడంతో...
అయితే సొంత మైదానంలో బెంగళూరు జట్టును ఓడించడం అంత సులువు కాదేమోనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని బెంగళూరు జట్టు భావిస్తుంది. ఐపీఎల్ కావడంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. చివరకు విజేత ఎవరు అనేది తేలాలంటే చివరి ఓవర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story

