Mon Mar 16 2026 01:06:32 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో కీలక మ్యాచ్
నేడు పంజాబ్ కింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది

నేడు ఐపీఎల్ లో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఛండీగడ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు అన్ని ఫార్మాట్లలో బలంగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా కూడా ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలుపోటములపై అనేక రకాలుగా అంచనాలు వినిపిస్తున్నాయి.
రెండు జట్లు...
పంజాబ్ కింగ్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. సన్ రైజర్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి మేటి జట్లను ఓడించి బాగా కసిమీదుంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నువ్వా? నేనా అన్న రీతిలో తలపడనున్నాయి. ఇరుజట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

