Wed Mar 18 2026 17:57:56 GMT+0530 (India Standard Time)
IPL 2024 : ఐపీఎల్ లో నేడు సూపర్ మ్యాచ్
ఐపీఎల్ లో నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది.

ఐపీఎల్ లో నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు బలంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
సొంత మైదానం కావడంతో...
మరోవైపు హోంపిచ్ కావడంతో ఈ మ్యాచ్ తమకు అనుకూలంగా ఉంటుందని పంజాబ్ కింగ్స్ భావిస్తుంది. పంజాబ్ కింగ్స్ కూడా ఈ సీజన్ లో మెరుగైన ప్రతిభను కనపరుస్తుంది. అనేక జట్లను ఓడించి తొడగొట్టి తాము ప్లే ఆఫ్ లో ఉంటామని నమ్మకంగా చెబుతుంది. దీంతో ఈరెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ నేడు ఆసక్తికరంగా సాగనుంది.
Next Story

