Wed Mar 18 2026 20:51:22 GMT+0530 (India Standard Time)
IPL 2024 : ఈరోజు ఐపీఎల్లో అదిరిపోయే మ్యాచ్
నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది

నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గింది. రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ పై ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ మీద మాత్రమే విజయం సాధించింది.
రెండు జట్లు ...
దీంతో పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో లేదు. అందుకే ఈ మ్యాచ్ బెంగళూరు జట్టుకు ప్రత్యేకం. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని ఆ జట్టు చూస్తుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఊపు మీద ఉంది. ఇరు జట్లు బలంగా ఉండటంతో గెలుపుపై అంచనాలు మాత్రం అందడం లేదు.
Next Story

