Thu Mar 19 2026 08:36:11 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఢీ కొంటున్న దిగ్గజ టీంలు
ఐపీఎల్ ల నేడు మరో మంచి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది

ఐపీఎల్ ల నేడు మరో మంచి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపు మీద ఉంది. ఒక ఓటమితో కసి మీద కనపడుతుంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కూడా అదే ఊపులో ఉంది. తాము ఛాంపియన్ ఈ ఏడాది కూడా కావాలన్న లక్ష్యం ఆ జట్టులో కనిపిస్తుంది.
రెండు జట్లు...
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రెండూ సమ ఉజ్జీలే కావడతో ఎవరికి చివరకు గెలుపు వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. కసితో ఉన్న జట్లు కావడంతో అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ కు ఒక అడ్వాంటేజ్. హోం టౌన్ లో ఈరోజు మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా ప్రారంభం కానుంది.
Next Story

