1908లో మహిళా దినోత్సవానికి బీజాలు
మహిళల హక్కుల కోసం న్యూయార్క్ సిటీలో 15 వేలమంది మహిళలతో ప్రదర్శన
1909, ఫిబ్రవరి 28న అమెరికాలో మహిళా దినోత్సవాన్ని ప్రకటించిన సోషలిస్టు పార్టీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించిన క్లారా జెట్కిన్
1910లో 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో క్లారా ప్రతిపాదనకు ఆమోదం
1914లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటన
1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి
1996 నుంచి ఐరాస ఆధ్వర్యంలో ఏడాదికొక ఇతివృత్తం (థీమ్)తో మహిళా దినోత్సవ వేడుకలు
2011లో శత మహిళా దినోత్సవ ఉత్సవాల నిర్వహణ
ఈ ఏడాది మార్చి 8న 112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం