మన వంటకాల్లో ప్రధాన పాత్ర పోషించే కరివేపాకు

కూరలు, తాలింపుల్లో కరివేపాకు లేనిదే రుచి ఉండదు
కరివేపాకులో విటమిన్లు ఏ,కే, బీ లతో పాటు ఐరన్, కాపర్, పాస్పరస్ వంటి పోషకాలు పుష్కలం
బరువును తగ్గించడం, శరీర జీవక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడే కరివేపాకు
కరివేపాకులో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ తో మలబద్ధకం నుంచి ఉపశమనం ఉంటుంది.
కరివేపాకు తినడం వల్ల డయేరియా, ఎసిడిటీలను తగ్గించడంతో పాటు షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
ముఖ్యంగా కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలోనూ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.