ఆరోగ్యానికి మహా ఔషధంలా పనిచేసే వంటింటి ఔషధం జీలకర్ర

సౌతిండియా వంటల్లో తాలింపులు, మసాలాల్లో అధికంగా జీలకర్ర వినియోగం
జీలకర్రలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు
హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్ అనే ఖనిజం జీలకర్రలో లభ్యం
ఎముకలు, దంతాలను బలంగా ఉంచే కాల్షియం జీలకర్రలో ఉంటుంది.
కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచే మెగ్నీషియం జీలకర్రలో లభిస్తుంది.
మెదడు పనితీరు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో సహాయపడే విటమిన్ బి
ప్రతిరోజూ ఒక స్పూన్ జీలకర్ర తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
జీలకర్రతో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.