ఫైనల్ ముందు వరకూ అద్భుతంగా ఆడుతూ వచ్చిన భారత జట్టుకు టైటిల్ మాత్రం దక్కలేదు. రాబోయే రోజుల్లో ఐసీసీ ఈవెంట్లలో సత్తా చాటాలని భారత జట్టు తహ తహలాడుతూ ఉంది.
2024, 2025, 2026, 2027, 2028, 2029, 2030, 2031 సంవత్సరాలలో ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
జనవరి 2024, ICC అండర్ 19 ప్రపంచ కప్ జట్లు: 16 మ్యాచ్‌లు: 41 ODI హోస్ట్: శ్రీలంక
జూన్ 2024, ICC పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ జట్లు: 20 మ్యాచ్‌లు: 55 T20I హోస్ట్: వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్
ఫిబ్రవరి 2025, ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్: పాకిస్థాన్
ఫిబ్రవరి 2026, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 హోస్ట్: భారతదేశం & శ్రీలంక
అక్టోబర్-నవంబర్ 2027, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ హోస్ట్: దక్షిణాఫ్రికా, జింబాబ్వే & నమీబియా
అక్టోబర్ 2028, ICC పురుషుల T20 ప్రపంచ కప్ హోస్ట్: ఆస్ట్రేలియా & న్యూజిలాండ్
అక్టోబర్ 2029, ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2029 హోస్ట్: భారతదేశం
జూన్ 2030, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2030 హోస్ట్: ఇంగ్లాండ్, వేల్స్, ఐర్లాండ్ & స్కాట్లాండ్
అక్టోబర్ - నవంబర్ 2031, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, హోస్ట్: భారతదేశం & బంగ్లాదేశ్