ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి ఏడాది పూర్తి
అయినా కొనసాగుతున్న యుద్ధం వేల సంఖ్యలో మరణించిన పౌరులు
భారీగా ఆర్థిక నష్టం అంటున్న ఇరు దేశాలు ఇతర దేశాలపైనా యుద్ధం ప్రభావం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలు
సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం