టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను ఆకర్షించే విధంగా హామీలు ఇస్తున్నారు

హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు
ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు
రైతులకు రెండు లక్షల రుణ మాఫీ అని ప్రకటన చేశారు
రేవంత్ రెడ్డి యాత్రకు భారీ స్పందన