జిమ్ లో తెగ కష్టపడుతున్న టాలీవుడ్ ముద్దుగుమ్మలు

టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫిట్ నెస్ మీద ఎంతో ఫోకస్ పెడుతూ ఉంటారు
యోగాతో పాటూ పైలేట్స్, జిమ్ లపై తెగ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు
హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ జిమ్ లలో, ముంబై లో ఉన్నప్పుడు ఫేమస్ జిమ్ లలో తళుక్కుమంటూ ఉంటారు
డ్యాన్స్ చేయాలన్నా, కంటిన్యూగా షూటింగ్ లలో పాల్గొనాలన్నా ఫిట్నెస్ చాలా ముఖ్యమని చెబుతూ ఉంటారు స్టార్ హీరోయిన్స్
ఒక వైపు డైట్, మరో వైపు మంచి నిద్ర కూడా ముఖ్యమేనని చెబుతూ ఉంటారు
ఎలాంటి పరిస్థితుల్లో అయినా జిమ్ కు వెళ్ళకతప్పదు, ఫిజిక్ మెయిన్టెయిన్ చేయకతప్పదు అని చెప్పే స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు
అంతేకాకుండా జిమ్, వెల్నెస్ స్టూడియోలలో పెట్టుబడులు పెట్టిన స్టార్స్ కూడా ఉన్నారు