ఫిబ్ర‌వ‌రిలో తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు ఇవే

ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌నోత్స‌వం
ఫిబ్ర‌వ‌రి 10న తిరుక‌చ్చినంబి ఉత్స‌వారంభం
ఫిబ్ర‌వ‌రి 14న వ‌సంత‌పంచ‌మి
ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి
ఫిబ్ర‌వ‌రి 19న తిరుక‌చ్చినంబి శాత్తుమొర‌
ఫిబ్ర‌వ‌రి 20న భీష్మ ఏకాద‌శి
ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ కుల‌శేఖ‌రాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం
ఫిబ్ర‌వ‌రి 24న కుమార‌ధార తీర్థ‌ముక్కోటి, మాఘ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌