అరటిపళ్లు- బ్రొమెలైన్ టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది. కావాల్సినంత ఎనర్జీని కూడా ఇస్తాయి

తేనె- ఎముకలను, కండరాళ్లను పటిష్టం చేస్తుంది. టెస్టో స్టెరాన్ ను కూడా పెంచుతుంది
వెల్లుల్లి- ఇందులో ఉండే అలీసిన్ కోర్టిసోల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది
సాలమన్ ఫిష్- ఇందులో ఉండే మెగ్నీషియం టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది
కోడి గుడ్లు- ప్రోటీన్, కొలెస్ట్రాల్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. టెస్టోస్టెరాన్ పెరగడానికి దోహదపడతాయి
పాలకూర- పాలకూరలో ఉండే మెగ్నీషియం టెస్టోస్టెరాన్ పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ బి6 కూడా ఉంటాయి
ఓట్స్- ఓట్స్ లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అది టెస్టోస్టెరాన్ పెరగడానికి కారణమవుతుంది
నిమ్మ- నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లు కార్టిసోల్ ను తగ్గించి, టెస్టోస్టెరాన్ ను పెంచుతాయి
బాదంపప్పులు- బాదంపప్పులలో ఉండే జింక్ టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది
గుల్లలు- ఓయ్స్టర్స్ లో ఎక్కువగా జింక్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది