టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు
ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానం
నలభై ఏళ్ల వయసులోనూ చేవ తగ్గని ఆటగాడు
పెద్ద వయసులో ఈ ర్యాంక్ సాధించిన ఘనత
ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో అశ్విన్