తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం. 8.30 గంటల్లోనే తిరుపతికి వెళ్లనున్న రైలు
సికింద్రాబాద్‌లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి
సికింద్రాబాద్, నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే వందేభారత్ రైలు ఆగనుంది.
సికింద్రాబాద్‌ - తిరుపతి ఛైర్‌కార్‌ టికెట్ ధర రూ. 1680 గా రైల్వే శాఖ నిర్ణయించింది