స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
2025 నాటికి రెండు వందలకు పైగానే వందేభారత్ రైళ్లు
స్లీపర్ కోచ్‌లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను పొందిన మేధా, ఐసీఎఫ్ కంపెనీలు
వందేభారత్ రైలుకు ఆదరణ పెరుగుతుండటంతో స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం