RRR సినిమాతో తెలుగు సినిమా హద్దులు చెరిపేసిన రాజమౌళి

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకున్న RRR
95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRRకు ఆస్కార్
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రముఖుల హర్షం
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు సహా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న RRR
చంద్రబోస్ అక్షరానికి స్వరాన్నిచ్చిన కీరవాణి
విశ్వవేదికపై నాటు నాటు పాటను ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్
ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ పాటగా "నాటు నాటు" రికార్డు
ఉక్రెయిన్ అధ్యక్ష భవనం వద్ద నాటు నాటు పాట చిత్రీకరణ