అనిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందాన సందడి

హైదరాబాద్ లో అనిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది
మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు
బాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు
అనిల్ కపూర్.. ఏకంగా మహేష్ బాబు ను డ్యాన్స్ చేయమని వేదిక మీదకు పిలిచారు
రష్మిక తనకు ఓ గొప్ప సినిమా దొరికిందని చెప్పింది