పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో'

తొలి సింగిల్ రిలీజ్ .. https://youtu.be/yNnJ9de339k
"మైడియర్ మార్కండేయా మంచి మాట చెబుతా రాసుకో... మళ్లీ పుట్టి భూమ్మీదకి రానే రావు తెలుసుకో" అంటూ సాగే పాట
ఈ పాటకు తమన్ స్వరాలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.
ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంది
త‌మిళంలో సూపర్ హిట్ అయిన వినోద‌య సితం సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు
ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ కథానాయికలుగా చేస్తున్నారు
సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది