ఏప్రిల్ 28న "ఏజెంట్"గా థియేటర్లలోకి వస్తోన్న అఖిల్ అక్కినేని

ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న పొన్నియిన్ సెల్వన్ -2. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో చిత్రం విడుదల
భర్తరాక కోసం ఎదురుచూసే భార్యగా.. 28న "రారా పెనిమిటి" విడుదల
ఏప్రిల్ 27న నెట్ ఫ్లిక్స్ లో నాని "దసరా" స్ట్రీమింగ్
ఏప్రిల్ 28న అమెరికన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో విడుదల
నెట్ ఫ్లిక్స్ లో కోర్ట్ లేడీ, నోవో ల్యాండ్, ది గుడ్ బ్యాడ్ మదర్, ఎకా, బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్, ఎ దిల్ హై ముష్కిల్, ఓకే జాను, ది నర్స్, స్వీట్ టూత్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుండి స్ట్రీమింగ్
హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం నటించిన "వ్యవస్థ" వెబ్ సిరీస్ జీ తెలుగులో విడుదల