టాలీవుడ్ లో హోమ్లీ గర్ల్.. ఈవెంట్స్ లో స్పైసీ గర్ల్

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది
సీతారామం లో సీత పాత్రకు.. హాయ్ నాన్న సినిమాలో యశ్న పాత్రకు ప్రాణం పోసింది మృణాల్
తెలుగు ప్రేక్షకులకు సాంప్రదాయ, హోమ్లీ లవర్ గర్ల్‌గా సుపరిచితం. హాయ్ నాన్న, సీతా రామంలో ఆమె సంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలు పోషించింది
ఈ హోమ్లీ లుక్ కేవలం సినిమాలకే పరిమితమైంది. మృణాల్ ఆఫ్‌స్క్రీన్‌లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటూ ఉంటుంది
హాటెస్ట్ నటీమణుల్లో మృణాల్ ఒకరు. ఆమె ఇటీవల ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్‌లో కార్పెట్‌పై నడిచింది. ఆ సమయంలో ఆమె ఎంతో హాట్‌గా కనిపించింది
ఆమె పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈవెంట్ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ కూడా చేసింది
ఇక టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మృణాల్.. గ్లామ్ సైడ్‌ని త్వరలోనే చూపించవచ్చు. ఆమె కూడా గ్లామ్ డాల్‌గా కీలక రోల్స్ పోషించే సమయం వచ్చింది
ఇక టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మృణాల్.. గ్లామ్ సైడ్‌ని త్వరలోనే చూపించవచ్చు. ఆమె కూడా గ్లామ్ డాల్‌గా కీలక రోల్స్ పోషించే సమయం వచ్చింది