థియేటర్లకు పోటీగా ప్రతివారం కొత్త కంటెంట్ తో సందడి చేస్తున్న ఓటీటీలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన బలగం, స్ట్రీమింగ్ కు బకాసురన్ (తమిళ్), రెగ్గీ (ఇంగ్లిష్), క్రైమ్స్ ఆజ్ కల్ (హిందీ), ఏ మ్యాన్ కాల్డ్ ఓట్టో (ఇంగ్లిష్, స్పానిష్) సినిమాలు.
డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో బోస్టన్ స్ట్రాంగ్లర్ (ఇంగ్లిష్)
నెట్ ఫ్లిక్స్ లో చోర్ నికాల్ కే భాగా (హిందీ), హూ ఉయ్ వర్ రన్నింగ్ ఫ్రమ్? (టర్కిష్) సినిమాలు
జీ5 ఓటీటీలో పూవన్ (మలయాళం), సెంగలమ్ (తమిళ్), కంజూస్ మఖిచూస్ (హిందీ), దే ధక్కా-2 (మరాఠీ)
సోనీ లివ్ ఓటీటీలో పురుష ప్రేతం (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం), బుక్ మై షో ఓటీటీలో ఇన్ సైట్ (ఇంగ్లిష్) సినిమాల స్ట్రీమింగ్