అమెజాన్ ప్రైమ్ లో మే 11 నుండి స్ట్రీమ్ అవుతోన్న "శాకుంతలం"

మే 20వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లోకి "విరూపాక్ష". అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన "విక్రమ్ వేద". మే 12 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్
వరుణ్ ధావన్ - కృతి సనన్ జంటగా నటించిన "భేడియా" మే 26 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్
లారెన్స్ నటించిన "రుద్రుడు" మే 14 నుండి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్