చాలాకాలం తర్వాత "టక్కర్"గా వస్తోన్న సిద్ధార్థ్. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల

వి.జె.సన్నీ, సప్తగిరి హీరోలుగా జూన్ 9న విడుదల కానున్న కామెడీ మూవీ అన్ స్టాపబుల్
సముద్రఖని ప్రధాన పాత్రలో తండ్రికొడుకుల కథగా వస్తున్న విమానం. ఈ సినిమా కూడా జూన్ 9న విడుదల అవుతోంది.
"పోయే ఏనుగు పోయే" మాస్టర్ శశాంత్ ప్రధాన పాత్రలో జూన్ 9న విడుదలవుతుంది
2018 సినిమా సోనీలివ్ లో జూన్ 7 నుండి స్ట్రీమింగ్ కు వస్తోంది
నెట్ ఫ్లిక్స్ లో బర్రకుడ క్వీన్స్, ఆర్నీల్డ్, నెవర్ హావ్ ఐ ఎవర్, టూర్ డి ఫ్రాన్స్, బ్లడ్ హౌండ్స్ వెబ్ సిరీస్ లు
జూన్ 8 నుండి ప్రైమ్ వీడియోలోకి రానున్న మై ఫాల్ట్ హాలీవుడ్ సినిమా
జూన్ 7 నుంచి హాట్ స్టార్ లోకి అవతార్ ది వే ఆఫ్ వాటర్