ప్రతివారం వినోదాన్ని పంచుతున్న థియేటర్లు, ఓటీటీలు ఈవారం థియేటర్లలోకి వస్తోన్న విరూపాక్ష, హలోమీరా

నెట్ ఫ్లిక్స్ లో.. హౌ టు గెట్ రిచ్, చింప్ ఎంపైర్ (డాక్యుమెంటరీ), ది మార్క్ డ్ హార్ట్ (సీజన్ 2), చోటా భీమ్ (సీజన్ 7), టూత్ పరి, డిప్లొమ్యాట్, సత్య 2(తెలుగు), రెడీ (తెలుగు), ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (వెబ్ సిరీస్), ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్.
సోనీ లివ్ లో గర్మీ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 21న సుగా (డాక్యుమెంటరీ)