గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో ఈ విషయాలు గమనించారా?

రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది
ట్రైలర్ లో రామ్ చరణ్ తేజ్ వన్ మ్యాన్ షో చూపించాడు
ఈ సినిమాలో విభిన్న గెటప్ లలో రామ్ చరణ్ తేజ్ కనిపించారు. ముఖ్యంగా తండ్రీ కొడుకుగా నటించారు
కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి కూడా కీలక పాత్ర చేసింది
రామ్ చరణ్‌ అవినీతిపరుడు, మోసపూరిత ముఖ్యమంత్రి అయిన SJ సూర్యతో పోరాడడం ఈ సినిమాలోని ప్లాట్
ఈ చిత్రాన్ని మొదట 2024 క్రిస్మస్‌కు విడుదల చేయాలని నిర్ణయించారు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాని కారణంగా వాయిదా పడింది
డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఈ సంక్రాంతికి పోటీ పడనుంది